మిన్నిబికి మనోధైర్యాన్నిచ్చిన బొర్రా

సత్తెనపల్లి నియోజకవర్గం, ముప్పాళ్ళ గ్రామంలో జనసేన పార్టీ చెందిన పటాన్ లాలూ అత్తయ్య షేక్ మిన్నిబి కాలికి సర్జరీ చేయడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న సత్తెనపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బొర్రా వెంకట అప్పారావు వారి ఇంటికి వెళ్లి వారిని పరామర్శించడం జరిగింది. పార్టీ అన్ని విధాలుగా మీకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చి షేక్ మునిబి ఆర్థిక సహాయం చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో ముప్పాళ్ళ మండల జనసేన పార్టీ అధ్యక్షుడు సిరిగిరి పవన్ కుమార్ ఏడో వార్డ్ కౌన్సిలింగ్ సుమన్, యువజన విభాగ మండల అధ్యక్షుడు రుద్రజడ బుల్లబ్బాయ్, మటన్ బాజి, మాజీ మండల మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ నాగుల, ఎస్.కె అనాస్, దాసరి రంగారావు, దాసరి యుగంధర్, రావుల నాగ గోపి, ఇలం నాగరాజు, జనసైనికులు పాల్గొనడం జరిగింది.