జనసేన కౌన్సిలర్ దేవి హారికను మర్యాద పూర్వకంగా కలిసిన టిడిపి అభ్యర్థి ఆనందరావు


కోనసీమ జిల్లా, జనసేన పార్టీ అమలాపురం పురపాలక 7వ వార్డు కౌన్సిలర్ గండి దేవి హారిక, గండి స్వామిలను వారి స్వగృహము నందు అమలాపురం నియోజకవర్గం టిడిపి అభ్యర్థి అయితాబత్తుల ఆనందరావు మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.