నాయకర్ ప్రచారంలో పాల్గొన్న కొవ్వలి అభిమానులు

నరసాపురం మండలం, కొప్పర్రు గ్రామంలో ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొమ్మడి నాయకర్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి మరొయు కొవ్వలి ఫౌండేషన్ చైర్మన్ కొవ్వలి యతి రాజా రామ్మోహన్ నాయుడు అభిమానులు మరియు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.