నవరసపురం గ్రామంలో మనకోసం మన నాయకర్

నరసాపురం నియోజకవర్గం: వేములదీవి వెస్ట్ మరియు కొత్త నవరసపురం గ్రామంలో మనకోసం మన నాయకర్ కార్యక్రమం నిర్వహించిన టిడిపి బిజెపి పార్టీ బలపరిచిన నర్సాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ మరియు టిడిపి ఇన్చార్జ్ పోత్తూరి రామరాజు, మాజీ మంత్రివర్యులు కొత్తపల్లి సుబ్బారాయుడు, మాజీ శాసనసభ్యులు బండారు మాధవ నాయుడు, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాగంటి మురళీకృష్ణ, రాష్ట్ర నిర్వహణ కార్యదర్శి కొవ్వలి యతి రాజారామ్మోహన్ నాయుడు. ఈ కార్యక్రమంలో ఆకన చంద్రశేఖర్, బందెల రవీంద్ర, వర్దనపు ప్రసాద్ ఓడుగు ఏసు, అందే దొరబాబు ఉంగరాల నాగరాజు, కొండేటి చిన్నా, నగా శ్రీను, దెవిరెడ్డి రామచంద్రరావ, వడ్డీ ఆదినారాయణ, మైల నాగరాజు, అలిశెట్టి మూలస్వామి, ఉంగరాల శ్రీనివాస్, ఉంగరాల నాగేశ్వరావు, నంద్యాల హనుమంతు, వాతాడి ఉమ మహేశ్వరావు, పులపర్తి రుద్రరావు, కొండేటి శ్రీనివాస్, అడ్డాల శ్రీనివాస్, పులపర్తి అర్జున్ రావు, కొండేటి రామకృష్ణారావు, దేవి రెడ్డి పెద్దబ్బులు, వడ్డీ ముక్తేశ్వరరావు, మేడిశెట్టి కృష్ణ, ఈధా జోన్సి, ఈద దేవానంద, ఈద రశిపండు, దీపాటి నాగేశ్వరరావు, దండే ధన కుమార్, చిందాడ నిరీక్షణ రామ, ఈద జాన్ కెనాడి, ఈధ రత్నం, ప్రసాద్ బొక్క స్వామి, ఈద జయరాజు, ఈద బెన్స,న్ పోతుల చిన్న, ఈద అజయ్, ఈద అనిల్, ఆదిమూలం వెంకటేశ్వరరావు, అడ్డాల సత్యనారాయణ, అంది నారాయణరావు, ఆదిములం రామకృష్ణ, అడ్డాల బాబి, ఓడుగు శ్రీను, తిరుమణి బాలకృష్ణ మరియు నియోజకవర్గ జనసేన, టిడిపి, బిజెపి నాయకులు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.