31వ వార్డులో మన కోసం మన నాయకర్

నరసాపురం పట్టణం 31వ వార్డులో మన కోసం మన నాయకర్ కార్యక్రమం నిర్వహించిన టీడీపీ, బీజేపీ పార్టీలు బలపరిచిన నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బొమ్మిడి నాయకర్ మరియు వారి కుటుంబ సభ్యులు, నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జి పొత్తూరి రామరాజు, బీజేపీ ఇంఛార్జి మేకల సతీష్, మాజీ మంత్రి వర్యులు కొత్తపల్లి సుబ్బారాయుడు, మాజీ శాసన సభ్యులు బండారు మాధవ నాయుడు, కొవ్వలి రామమోహన నాయుడు, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాగంటి మురళీ కృష్ణ (చిన్న). ఈ కార్యక్రమంలో కోటిపల్లి వెంకటేశ్వరరావు, కలిగినీడి చిదంబరం, పాలూరి బాబ్జీ, బళ్ల వెంకటేశ్వరరావు, విస్సా రాజు, పడవల మోహన్, మేడిచర్ల మధు, సాలాపు అబ్బు, బొలిశెట్టి మణికంఠ, పాలూరి ప్రసాద్, కలిగినీడి కుమార్, కలిగినీడి చిన్ని, గునిశెట్టి సత్యనారాయణ, అడబాల శ్రీనివాస్, చల్లపు పండు, గణేశ్న శ్రీరామ్, రెడ్డిం శ్రీనివాస్, పరిమి రవి, పరిమి సాయి, ఆరేటి సురేష్, హరికృష్ణ, కడియం అనంత, మేడిది శ్రీహరి, చల్లా సుబ్రమణ్యం, పాలూరి శంకర్, మంచాల శ్రీనివాస్, అడబాల చంటి, విస్సా నాగు, భూపతి సేతురాం, చింత స్వామి, పడవల బాబులు, నిప్పులేటి శ్రీను, మేడిది రమేష్ మరియు నియోజకవర్గ జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.