నీటిపారుదలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ కీలక సమీక్ష

రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావు నీటిపారుదలపై కీలక సమీక్ష చేపట్టారు. ఏపీతో కృష్ణా జలాల వివాదం నేపథ్యంలో నీటిపారుదలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో నీటిపారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఈఎన్‌సీ, నీటిపారుదలశాఖ ఇంజినీర్లు హాజరయ్యారు.