Annavaram: సత్యదేవుని సన్నిధిలో రాజమండ్రి జనసేన

అన్నవరం సత్యనారాయణ స్వామి సన్నిధిలో వై. శ్రీనివాస్ ప్రత్యేక పూజలు. అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయంలో దర్శనం చేసుకుని శ్రీ పవన్ కళ్యాణ్ గారి సభ విజయవంతం కావాలని సత్యనారాయణ స్వామి ఆలయంలో వై. శ్రీనివాస్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి జామి సత్యనారాయణ, దాసరి గురునాథ్, రావాడ నాగు, షేక్ భాషా, ప్రకాష్, నాగారాజు, సోము తదితర జనసైనికులు పాల్గొన్నారు.