నాగబాబుకు శుభాకాంక్షలు తెలిపిన పెయ్యల రవి

హైదరాబాద్: జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో మంగళవారం జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులైన కొణిదెల నాగబాబును పొన్నలూరు మండలం జనసేన పార్టీ ఐ.టీ విభాగం నాయకులు పెయ్యల రవి మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.