పూలే అందరికీ ఆదర్శం అన్న తెలంగాణ రాష్ట్ర యువత కార్యదర్శి హరీష్ గౌడ్

కులం పేరుతో తరతరాలుగా అణచివేతకు గురౌతున్న బడుగు, బలహీనవర్గాల ప్రజలకు పూలె అండగా నిలిచాడు. అందరికీ చదువు ఎంతో అవసరమని పాఠశాలలను రూపొందించారు. స్త్రీలకు ఆత్మస్థైర్యం కల్పించి, వారి హక్కుల కోసం పోరాడి, సాధికారత కల్పనకు కృషి చేసినమహనీయుడు అని కొనియాడారు, ఈ సందర్బంగా పూలె జయంతి వర్ధంతి అధికారికంగా ఘానంగా నిర్వహించాలని జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర యువత కార్యదర్శి మూల హరీష్ గౌడ్ తెలిపారు.