జనసేనాని సంఘీభావ దీక్షకు మద్దతుగా ఒంగోలు జనసేన

జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ చేస్తున్న విశాఖ ఉక్కు ఆంధ్రుల_హక్కు పరిరక్షణ సంఘీభావ దీక్షకు మద్దతుగా ఒంగోలు జనసేన పార్టీ కార్యాలయంలో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు దీక్ష చేపట్టిన ఒంగోలు జనసేన.