పెనుమంట్ర మండలాధ్యక్షుడిగా కె.కార్తీక్

ఆచంట నియోజకవర్గం ఇంచార్జ్ చేగొండి సూర్యప్రకాష్ అధ్యక్షతన జనసేన పార్టీ పెనుమంట్ర మండల అధ్యక్షుడిగా కె.కార్తీక్ ని ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.