రాజమండ్రిలో జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు

రాజమండ్రి, స్వాతంత్ర్య సమరయోధుడిగా సంఘసంస్కర్తగా తన పరిపాలనా దక్షతతో అఖండ భారతావనికి విశేష సేవలందించిన మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా స్థానిక చర్చి పేట సెంటర్ వద్ద నివాళులర్పించిన రాజమండ్రి సిటీ జనసేన పార్టీ ఇంచార్జ్ అనుశ్రీ సత్యనారాయణ, రాజమండ్రి కార్పొరేషన్ అధ్యక్షులు వై శ్రీనివాస్, రాజమండ్రి కమిటీ సభ్యులు, 30 వ వార్డు జనసేన నాయకులు చర్చి పేట పండు మిత్ర బృందం.