జనంలోకి జనసేన గడప గడపకు జనసేన మేనిఫెస్టో
జనంలోకి జనసేన గడప గడపకు జనసేన మేనిఫెస్టో ఆదివారం బద్వేల్ నియోజకవర్గంలోని బద్వేల్ మున్సిపాలిటీలో రెండో వార్డు శీలం వారి పల్లె హరిజన వాడలో గడపగడపకు మేనిఫెస్టో తీసుకెళ్లి ప్రజలకు తెలియజేయడం జరిగినది ఈ కార్యక్రమంలో బద్వేల్ నియోజకవర్గ నాయకులు బసవి రమేష్ బద్వేలు మండల నాయకులు నరసింహ యాదవ్ రెండో వార్డు ఇంచార్జ్ బాల చెన్నయ్య మరియు జనసైనికులు పాల్గొనడం జరిగినది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/04/WhatsApp-Image-2022-04-17-at-4.06.58-PM-1-1024x480.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/04/WhatsApp-Image-2022-04-17-at-4.06.59-PM-1.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/04/WhatsApp-Image-2022-04-17-at-4.06.59-PM-1024x480.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/04/WhatsApp-Image-2022-04-17-at-4.06.58-PM-1024x480.jpeg)