కొర్ర ప్రశాంత్ జన్మ దిన వేడుకలు
అల్లూరి సీతారామరాజు జిల్లా, పాడేరు నియోజకవర్గం: బుధవారం జనసేన పార్టీ అరకు పార్లమెంట్ ఎక్ససిక్యూటీవ్ కమీటీ మెంబర్ కొర్రకమల్ హాసన్ కుమారుడు చి!! కొర్ర ప్రశాంత్ జన్మ దిన వేడుకలు ఘనంగా జరిగినవి.. ఈ సందర్భంగా అనేక మంది జనసేన పార్టీ నాయకులు చి!!ప్రశాంత్ ని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ వీరమహిళ నాయకురాలు కిట్లoగి పద్మ భర్త కె.మత్యలింగం, జనసేన పార్టీ పాడేరు మండల అధ్యక్షులు నందోలి మురళీకృష్ణ, పాడేరు నాయకులు, ఆనంద్, సీ హెచ్.అనిల్ కుమార్, బి. సత్తిబాబు, తదితరులు పాల్గొని కార్యక్రమాలన్నీ విజయవంతం చేయడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/06/WhatsApp-Image-2022-06-01-at-10.31.35-PM-1024x770.jpeg)