ఘనంగా పిన్నేబోయిన శ్రీనివాసులు జన్మదిన వేడుక
ప్రకాశం జిల్లా, జనసేనపార్టీ మార్కాపురం నియోజకవర్గ కార్యాలయం నందు మార్కాపురం పట్టణ జనసేన నాయకులు పిన్నేబోయిన శ్రీనివాసులు జన్మదిన వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన జనసేనపార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇంఛార్జ్ ఇమ్మడి కాశీనాధ్. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి తిరుమలశెట్టి వీరయ్య, మార్కాపురం పట్టణ అధ్యక్షులు డాక్టర్ ఇమామ్ సాహెబ్, మార్కాపురం మండల అధ్యక్షులు తాటి రమేష్, జనసేన నాయకులు శిరిగిరి శ్రీను, పోటు. వెంకటేశ్వర్లు, ఫణి, రఫి, శివ సింగ్, ఓర్సు శ్రీకాంత్, శ్రీను మరియు జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/06/WhatsApp-Image-2022-06-20-at-9.57.27-PM-1024x461.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/06/WhatsApp-Image-2022-06-20-at-9.57.26-PM-1024x461.jpeg)