9వ రోజు జనసేన క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణి

కైకలూరు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన విధంగా పండగలాగ మొదలైన జనసేన పార్టీ 9వ రోజు క్రియాశీలక సభ్యత కిట్ల పంపిణీలో భాగంగా కలిదిండి మండలం కోరుకొల్లు గ్రామంలో,కైకలూరు మండలం వేమవరప్పడు గ్రామంలో కిట్లు జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బట్టు లీల కనకదుర్గ, కృష్ణాజిల్లా ప్రోగ్రాం కమిటీ సభ్యులు చెన్నంశెట్టి చక్రపాణి, జనసేన పార్టీ కైకలూరు నియోజకవర్గ యువనాయకులు వలవల రవితేజ, జనసేన వీరాభిమాని ఆర్ కె నాయుడు, జనసైనికుడు కేసిరెడ్డి సాయికుమార్, సిరిపురపు నాగేశ్వరరావు, జొన్నలగడ్డ సురేష్, బట్టు మహేష్ మరికొంతమంది జనసైనికులు
జనసేన నాయకుల పంపిణీ చేయడం జరిగింది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యంగా అందరం కలిసి పనిచేద్దామని తెలిపారు.