ప్రత్తిపాడు జనసేన ఆధ్వర్యంలో డిజిటల్ క్యాంపెయిన్

ప్రత్తిపాడు, ఆశ్చర్యపోతున్న వారికి, #GoodMorningCMSir అనేది ఆంధ్రప్రదేశ్ అసమర్థ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ ని తన బాధ్యతారాహిత్యమైన నిద్ర నుండి మేల్కొలిపి రాష్ట్రంలోని రోడ్ల దయనీయ స్థితిని చూపించే ప్రయత్నం జనసేనపార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాలమేరకు రోడ్ల దుస్థితి పైనా గాఢ నిద్రలో వున్న ఈ ప్రభుత్వాన్ని నిద్ర లేపడానికి చేపట్టిన డిజిటల్ కాంపెయిన్ లో భాగంగా ఈరోజు ఉదయం ప్రత్తిపాడు నియోజకవర్గము వట్టిచెరుకూరు మండలం ముట్లూరు గ్రామంలో ముట్లూరు-వట్టిచెరుకూరు రోడ్ డిజిటల్ కాంపెయిన్ చేపట్టడం జరిగింది.
ఈ కార్యక్రమంలో గుంటూరు 16వ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి దాసరి లక్ష్మీ దుర్గ, జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పు వెంకట రత్తయ్య, జిల్లా కార్యదర్శి డేగల లక్ష్మణ్, గుంటూరు నగర ఉపాధ్యక్షుడు చింతా రేణుక రాజు, మండల అధ్యక్షుడు ప్రత్తి బావన్నారాయణ, గ్రామ అధ్యక్షుడు కొటికం వెంకటేశ్వరరావు, గ్రామ వార్డు నెంబర్ బీరాల శ్రీనివాసరావు, మండల ప్రధాన కార్యదర్శి అల్లం దశరథ రామయ్య, మండల కార్యదర్శి గంగిశెట్టి వెంకట్ మరియు దరిమడుగుల సాయి, ప్రత్తి బ్రహ్మయ్య, సాయి సర్ధార్, కిషోర్ రాయల్స్, పాలెం వాసు, పోతంశెట్టి లక్ష్మయ్య, చేబ్రోలు బాజి నాయుడు, పాండు, బుర్రి నాగేశ్వరరావు, రమేష్ పలువురు జనసైనికులు పాల్గొన్నారు.