డిజిటల్ క్యాంపెయిన్ లో దువ్వ జనసేన
తణుకు, దువ్వ గ్రామంలో ఆరో వార్డులో గుడ్ మార్నింగ్ సీఎం సార్ రెండో రోజు కార్యక్రమం సందర్భంగా తణుకు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ విడివాడ రామచంద్ర రావు పాల్గొన్నారు, మరియు తణుకు ఇరగవరం మండల అధ్యక్షులు చిక్కాల వేణు, ఆకేటి కాశి, పంతం నానాజీ, దువ్వ జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీరాములు చిన్ని, పంచాయతీ వార్డు మెంబర్ రుద్ర గణపతి మరియు దువ్వ జనసేన పార్టీ నాయకులు జనసైనికులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/07/WhatsApp-Image-2022-07-16-at-9.33.37-PM.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/07/WhatsApp-Image-2022-07-16-at-9.33.38-PM-1024x462.jpeg)