జనంలోకి జనసేన – శ్రమదానం చేసిన పాల్వంచ జనసేన

భద్రాద్రి, కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం శ్రీ వెంకటేశ్వర థియేటర్ ఎదురుగా రోడ్లపై ఉన్న గుంటలు చాలా ప్రమాదకంగా మారడంతో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం గుంటలు పూడ్చడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ కార్యకర్తలు దేవా గౌడ్, సాయి బ్రహ్మం, పవన్ కుమార్, ప్రసాదు మరియు కొంతమంది కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.