తలారి అంజినప్ప కుటుంబాన్ని పరామర్శించిన జనసేన
పుట్టపర్తి, నియోజకవర్గ పరిధిలోని పుట్టపర్తి మండలం పెడబల్లి గ్రామపంచాయతీలో అనారోగ్య కారణాలవల్ల ఇటీవల మరణించిన మాజీ సర్పంచ్ తలారి అంజినప్ప కుటుంబాన్ని జనసేన నాయకులు పరామర్శించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేసి జనసేన పార్టీ మీకు అన్ని విధాలుగా అండగా ఉంటుందని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పుట్టపర్తి మండల కన్వీనర్ తలారి పెద్దన్న, పుట్టపర్తి జనసేన నాయకులు గడ్డం వెంకటేష్ నాయక్, శ్యాంసుందర్, రవి నాయక్, శ్రీకాంత్ నాయక్, పరమేష్ నాయక్, బత్తలపల్లి శ్యామ్ సుందర్ నాయక్, గంగరాజు, రమణ, పృధ్వి, సుహేల్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/10/WhatsApp-Image-2022-10-24-at-21.54.49-1-1024x769.jpeg)