పాత జెండా స్థానంలో కొత్త జనసేన జెండా ఆవిష్కరణ

  • జనసేన జెండాను ఆవిష్కరించిన కొత్తపేట, జాండ్రపేట జనసైనికులు

చీరాల పట్టణంలో దుగ్గిరాల గోపాలకృష్ణయ్య పార్కు నందు ఉన్న జనసేన పార్టీ జెండా పోల్ మీద ఉన్న జెండా పాతబడిపోయి, చిరిగిన కారణంగా ఆ జెండా స్థానంలో కొత్త జెండాను ఆవిష్కరించిన కొత్తపేట మరియు జాండ్రపేట జనసైనికులు. ఈ కార్యక్రమంలో సామీశెట్టి కిరణ్, బాలాజీ (బాలు), రామాంజి(జండ్రా పేట), జనసైనికులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *