యువశక్తి విస్తృత ప్రచారంలో బాబు పాలురు

బొబ్బిలి: జనసేన పార్టీ రాష్ట్ర కార్యక్రమాల నిర్వహణ కార్యదర్శి బాబు పాలురు ఆధ్వర్యంలో బొబ్బిలి నియోజకవర్గం రాజా కాలేజీ గ్రౌండ్ లో యువత సమక్షంలో యువశక్తి ప్రచారం విస్తృతంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు సంచాన గంగాధర్, మరడాన రవి, కొల్లు సురేంద్ర, దివ్య, యామిని జనసైనికులు మరియు వీరమహిళలు పాల్గొన్నారు.