సంక్రాంతి సంబరాలలో పాల్గొన్న కోటవురట్ల జనసేన
అనకాపల్లి జిల్లా, పాయకరావుపేట నియోజకవర్గం, కోటవురట్ల మండలం, కొడవటిపూడి గ్రామంలో సంక్రాంతి పండగ సందర్భంగా గ్రామ పెద్దల సహకారంతో ముగ్గులు పోటీ నిర్వహించారు. ఈ పోటీల్లో బాలేపల్లి ఏసుబాబు ఆధ్వర్యంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు. సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ జై జనసేన.. జై జనసేన అంటూ నినాదాలు పలికారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ కార్యకర్తలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/01/WhatsApp-Image-2023-01-17-at-4.27.19-PM-1024x576.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/01/WhatsApp-Image-2023-01-17-at-4.27.50-PM-1024x472.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/01/WhatsApp-Image-2023-01-17-at-4.27.50-PM-1-1024x472.jpeg)