తెలంగాణ జనసేన నాయకత్వానికి ధన్యవాదాలు: వంగ లక్ష్మణ్ గౌడ్

నాగర్ కర్నూల్ నియోజకవర్గం: కొండగట్టు పర్యటనలో భాగంగా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సెక్యూరిటీ కో-ఆర్డినేషన్ టీమ్ లో భాధ్యత కల్పించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్య నాయకులు మహేందర్ రెడ్డి, శంకర్ గౌడ్, రామ్ తాళ్లూరి, రాజలింగం లకున్ జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర నాయకులు వంగ లక్ష్మణ్ గౌడ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసారు.