గంజి గోవిందరాజును పరామర్శించిన డాక్టర్ పిల్లా శ్రీధర్
పిఠాపురం నియోజకవర్గం, జనసేన నాయకులు శ్రీ విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ పిల్లా శ్రీధర్ కు ఎంతో ఆప్తుడైనటువంటి, నరసింగపురం గ్రామానికి చెందిన అలుపెరగని, నిస్వార్థ జనసైనికుడు గంజి గోవిందరాజు ఇటీవల కొంతకాలం క్రిందట బైక్ యాక్సిడెంట్ కారణంగా కాలికి ఫ్యాక్చర్ అయ్యి ఇంటి దగ్గరే ఉంటూ బెడ్ రెస్ట్ లో ఉండడం జరిగింది. గోవిందరాజు ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొనేందుకై డాక్టర్ పిల్లా శ్రీధర్ ఆయనను పరామర్శించడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/01/WhatsApp-Image-2023-01-31-at-6.02.36-PM-1024x576.jpeg)