లూటుకుర్రు గ్రామపంచాయతీ సమావేశం

లూటుకుర్రు గ్రామపంచాయతీలో జరిగిన సాధారణ సమావేశంలో జనసేన నాయకులు మరియు గ్రామ సర్పంచ్ మామిడికుదురు మండలం సర్పంచుల సమాఖ్య అధ్యక్షులు అడబాల తాతకాపు పాల్గొనడం జరిగింది. సెక్రటరీ సూర్యనారాయణ రాజు మరియు వార్డు సభ్యులు పాల్గొని వివిధ సమస్యలపై చర్చించడం జరిగినది.