ఘనంగా సాకే మురళీృష్ణ జన్మదినోత్సవ వేడుకలు

అనంతపురం: జనసేన పార్టీ కార్యాలయం నందు మంగళవారం అనంతపురం జిల్లా అధికార ప్రతినిధి సాకే మురళీృష్ణ జన్మదినోత్సవం సందర్భంగా జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.