ఉపాధ్యాయునికి ఘన సన్మానం

పిఠాపురం: ఒరియా నారాయణపురం గ్రామంలో విద్యార్థులు, ప్రజలు, తోటి ఉపాధ్యాయులు కలిసి ప్రధానపుట్టుగ గ్రామానికి చెందిన భాగీరధి బిసాయి సోషల్ హెచ్ ఎమ్ పదవి విరమణ సందర్భంగా ఉపద్యాయునితో కలిసి ఊరేగింపు చేసి ఆనంద కొలంలా సాగింది. అనంతరం పాటశాల అవరణలో పలువురు ఉపాధ్యాయ సిబ్బంది మాట్లాడుతూ 1989 నుంచి 2024 వరకు మూడు దశాబ్దాలుగ విధి నిర్వహణలో ఉపాధ్యాయునిగా అందించిన సేవలు నిరుపమానమైనదని, వృత్తికి వివేకమద్దిన వినయసిలి మర్యాదకు మన్నన నేర్పిన నిగర్వి శాంతి స్వరూపులుగా కొనిఆడారు. జ్ఞాపిక సీల్డ్ అందించారు. ఈ కార్యక్రమంలో కవిటి యంఇఒ 1 అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ధనుంజయ మజ్జి, కంచిలి యంఇఓ శివరాంప్రసాద్, బృందావన్ దొలై, యస్ వెంకట్రావు, డి ఐ చౌదరి, బి శరత్చంద్ర, శివ బిసాయి, పురియ కేశవ, జనార్ధనపానిగ్రహి, టి అచ్చుత్, పురిందర్ బిసాయి, జికుబో లిమై, బి సుదర్శన్, దివాకర్, ప్రవీణ్ కుమార్, పి రేణుక, జే సస్మిత, యం మమత, రణితసాహు తదితరులు పాల్గొన్నారు.