చిరు పవన్ సేవా సమితి ఆధ్వర్యంలో ఉచిత మంచి నీటి సరఫరా

రాజోలు నియోజకవర్గం: మేడిచర్లపాలెం గ్రామం పల్లపువీధినకు చెందిన అచంట జయరాజ్ పుట్టినరోజు సందర్బంగా గురువారం వారు అందించిన ధన సహయంతో ట్రాక్టర్ డీజల్ మరియు డ్రైవర్ జీతం ఏర్పాటుతో జనసేన పార్టీ చిరు పవన్ సేవా సమితి ఉచిత వాటర్ ట్యాంక్ ద్వారా గురువారం అంతర్వేది దారికోడప మరియు గోంది దుర్గమ్మగుడి ప్రాంత ప్రజలకు త్రాగునీరు లేక ఇబ్బంది పడుతున్న వారికి జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఉచిత త్రాగునీరు సరఫరా చేయడం జరిగిందని నామన నాగభూషణం తెలిపారు.