నూజివీడు జనసేన అధ్వర్యంలో అంబేద్కర్ కు ఘన నివాళి

నూజివీడు నియోజకవర్గం భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని నవ భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కు నూజివీడు జనసేన తరపున నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు ముత్యాల కామేష్, ఇంటూరి చంటి తదితరులు పాల్గొన్నారు.