నిడదవోలు జనసేన ఆధ్వర్యంలో జగ్జీవన్ రామ్ కు ఘన నివాళి

నిడదవోలు, స్వాతంత్ర్య సమర యోధుడు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడిన స్వర్గీయ బాబు జగజ్జీవన్ రామ్ 144 వ జన్మదినోత్సవ సందర్భంగా నిడదవోలు నియోజకవర్గం ఉండ్రాజవరం మండలం ఉండ్రాజవరం గ్రామంలోని వారి విగ్రహానికి పూలమాలలు వేసి ఉండ్రాజవరం మండలం అధ్యక్షులు విరమళ్ళ బాలాజీ గారుమరియు జనసైనికులు నివాళులర్పించారు.