నెల్లిమర్ల జనసేన కార్యకర్తల ఆత్మీయ సమావేశం

నెల్లిమర్ల నియోజవర్గం, నెల్లిమర్ల మండలం సీనియర్ కార్యకర్తలతో జనసేన కార్యకర్తలు సమావేశమయ్యారు. ఈ సమవేసంలో బాగంగా రాబోయే రోజుల్లో పార్టీని ముందుకి ఎలా తీసుకువెళ్లాలి, జనసేన మరింత సభ్యులను మనలో కలుపుకొని వెళ్లాలని సూచించారు. అందరూ అంగీకారం తెలిపారు.