పేదకొడపల్లి గ్రామంలో ఆత్మీయ సమావేశం

అల్లూరి సీతారామరాజు జిల్లా, పెదబయలు మండలం, పేదకొడపల్లి గ్రామ పంచాయతీలో మరియు జనసేన యువ నాయకులు పవన్ కుమార్ జాగరపు పలు గ్రామాలు సందర్శించి ఆత్మీయ సమావేశం నిర్వహించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలు మరియు జనసేన పార్టీ సిద్ధాంతాలను వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పంచాయితీ జనసైనికులు పాల్గొన్నారు.