హిందూపురం జనసేన పార్టీ తరుపున వినతిపత్రాన్ని అందించిన ఆకుల ఉమేష్

హిందూపురం జిల్లా ఏర్పాటుపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పునరాలోచించి హిందూపురం జిల్లాకు కావలిసిన అన్ని వసతులపై ప్రభుత్వానికి నివేదిక పంపాలని కలెక్టర్ కార్యాలయంలో హిందూపురం జనసేన పార్టీ తరుపున వినతిపత్రాన్ని అందించిన హిందూపురం జనసేన పార్టీ ఇంచార్జ్ ఆకుల ఉమేష్, జిల్లా కార్యదర్శి ఎల్.ఐ.సి రమణ, జిల్లా సంయుక్త కార్యదర్శి శేఖర్, హిందూపురం మండల అధ్యక్షుడు చక్రవర్తి, నాయకులు భాస్కర్, మనోహర్, హనుమంతు, రామంజి తదితరులు పాల్గొన్నారు.