నిడదవోలులో క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమం

నిడదవోలు నియోజకవర్గం, నిడదవోలు మండలం రావిమెట్ల గ్రామంలో క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమం చేయడం జరిగింది. గ్రామంలో కార్యకర్తలను, గ్రామ ఉపసర్పంచ్ ని కలిసి మీటింగ్ ఏర్పాటుచేసి సభ్యత్వాలు చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నిడదవోలు మండల అధ్యక్షులు పోలిరెడ్డి వెంకటరత్నం మరియు సభ్యత్వాలు చేసే మెంబర్లు రఫీ, జిల్లా ప్రోగ్రామ్స్ కమిటీ మెంబర్ యామన కాశీ పాల్గొనడం జరిగింది.