విద్యార్థులకు పుస్తకాలు, దుస్తులు, బ్యాగ్ లను అందించిన అడబాల తాత కాపు

మామిడికుదురు: లూటుకుర్రు జిల్లా పరిషత్ హై స్కూలు విద్యార్థులకు మంగళవారం పుస్తకాలు, దుస్తులు, బ్యాగ్ లను గ్రామ సర్పంచ్ మామిడి కుదురు మండల సర్పంచుల సమాఖ్య అధ్యక్షులు అడబాల తాత కాపు అందజేశారు.