ఆమిదాలగొందిలో జనసేనలో చేరికలు

మడకశిర, మడకశిర మండలం జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఆమిదాలగొంది పంచాయతీ నుండి 30, మంది యువకులు జనసేన పార్టీలోకి చేరిక
పల్లెపల్లెల జనసేన పార్టీ జెండా రెపరెపలాడాలి పార్టీ బలోపేతం దిశగా మడకశిర మండలం అన్ని పంచాయతీలో 2024 సంవత్సరంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సీఎం అయ్యేంతవరకు కష్టపడి గెలుపే ధ్యేయంగా ప్రతి జనసైనికుడు పోరాడాలి అని మడకశిర మండలం జనసేన పార్టీ అధ్యక్షుడు టి.ఏ శివాజీ తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు జనసైనికులు పాల్గొనడం జరిగింది.