ఓటరు జాబితాను పరిశీలించిన అగురు వినోద్ కుమార్

చీపురుపల్లి: మెరకముడిదాం మండలం, భైరపురం గ్రామంలో నిర్వహించిన పోలింగ్ బూత్ లో బి.ఎల్.ఓ మరియు వి.ఆర్.ఓ వద్ద ఓటరు జాబితాను జనసేన పార్టీ చీపురుపల్లి నియోజకవర్గ ఐటీ కో ఆర్డినేటర్ అగురు వినోద్ కుమార్ పరిశీలించి మరియు డబుల్ ఎంట్రీలు ఉన్నవి చనిపోయిన ఓట్లు తీయించడం కొత్త ఓట్లు నమోదు చేయించడం జరిగింది.