గుడ్ ఫ్రైడే వేడుకలలో పాల్గొన్న అక్కల రామమోహనరావు

మైలవరం, కొండపల్లిలో ఈస్టర్ సందర్బంగా శాంతిని కోరుకుంటూ ఏసు ప్రభువు శిలువను మోసిన అక్కల రామ మోహనరావు (గాంధి) ఇన్ ఛార్జ్ మైలవరం జనసేన పార్టీ అధికార ప్రతినిధి. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ త్యాగానికి ప్రతిరూపం అయిన గుడ్ ఫ్రైడే సందర్బంగా మానవాళి కోసం ఏసుక్రీస్తు చేసిన త్యాగాలను ప్రబోధించిన శాంతి బోధనలను గుర్తు చేసుకోవాలని అందరికి శుభాకాంక్షలు తెలియ చేశారు.