పవన్ కళ్యాణ్ నామినేషన్ లో పాల్గొన్న అళహరి సుధాకర్

పిఠాపురంలో అంజనీ పుత్రుని జన్మదినం రోజున అంజనా పుత్రుడు జనసేన పార్టీ అధ్యక్షుడి నామినేషన్ సందర్భంగా వారికి విజయోస్తు తెలుపుతూ రాలీలో కావలి నియోజకవర్గ ఇంఛార్జి అళహరి సుధాకర్ అదేవిధంగా ఈ ర్యాలీలో స్వచ్చంధఒగా పాల్గొన్న సుమారు 39-40 వేల మంది ప్రజలతో అన్ని రోడ్లు జలసముద్రంలా మారిన వైనం ఊపు చూస్తుంటే అల్ టైం రికార్డు సృష్టించేలా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు అని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జనసేన స్టేట్ నాయకులను కూడా కలుసుకున్నాను అన్నారు.