ఆళ్ళ హరిని హౌస్ అరెస్ట్ చేసిన నగరంపాలెం పోలీసులు

గుంటూరు: జనసేన పార్టీ పిలుపు ఇచ్చిన ఛలో క్రిష్ణాయపాలెం నిరసన కార్యక్రమం నేపధ్యంలో ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొనవద్దంటూ ఆదివారం గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ళ హరిని నగరంపాలెం పోలీసులు హౌస్ అరెస్ట్ చేసారు.