గూడూరులో ఘనంగా అంబేద్కర్ జయంతి

గూడూరు, డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 132 వ జయంతి సందర్భంగా గూడూరు హరిజన వాడలో గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కృష్ణా జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు బండ్రెడ్డి రామ్ మరియు గూడూరు మండల అధ్యక్షులు దాసరి ఉమాసాయిరామ్ మరియు జనసైనికులు వీరమహిళలు పాల్గొనడం జరిగింది.