మచిలీపట్నంలో అంబేద్కర్ జయంతి వేడుకలు

మచిలీపట్నం జనసేన పార్టీ కార్యాలయంలో ఇంచార్జ్ బండి రామకృష్ణ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నగర అధ్యక్షుడు గడ్డం రాజు, వైస్ ప్రెసిడెంట్ సమీర్, జిల్లా ఉపాధ్యక్షులు ఒంపు గడప చౌదరి, వీర మహిళలు భవాని, కుమారి హేమశ్రీ, సుగుణ, మణి, ఉషారాణి, కొండ వాసు, వడ్డీ చిరంజీవి, కృష్ణ, వేణు, మణి, బాబు, కర్రి మహేష్, కర్ణాకర్ శివకృష్ణ మరియు జనసైనికులు పాల్గొన్నారు.