నెల్లూరు జనసేన పార్టీ సీనియర్ నాయకుల ఆత్మీయ సమావేశం

నెల్లూరు జిల్లా జనసేన పార్టీ సీనియర్ నాయకులు టోనీ బాబు అధ్యక్షతన ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో
పెన్నా కృష్ణా రీజనల్ కో ఆర్డినేటర్ శ్రీమతి కోలా విజయలక్ష్మీ, డాక్టర్ సెల్ ప్రధాన కార్యదర్శి కత్తి తిరుమల, నెల్లూరు సిటీ జనసైనికుడు చెరుకూరు సుబ్బు, చిన్నా జనసేన నెల్లూరు, ఇతర నియోజకవర్గాల నాయకులు, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు.