జనసేనాని బాటలో కౌలురైతులకి అండగా గెడ్డం మహాలక్ష్మి ప్రసాద్

ఆత్మహత్యలకు పాల్పడ్డ కౌలురైతు కుటుంబాల కోసం అండగా జనసేన పార్టీ నుండి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 5 కోట్ల రూపాయలు అందజేయడం జరిగింది. ఆయన సేవా స్పూర్తితో.. రాజోలు నియోజకవర్గ జనసేన నాయకుడు గెడ్డం మహాలక్ష్మి ప్రసాద్ 1,11,111 రూ.లు అక్షరాలా.. లక్షాపదకొండువేలనూటపదకొండు రూ. ల విరాళాన్ని రైతులకు ప్రకటించారు.