నల్లల రత్నాజి జన్మదిన సందర్భంగా అన్నదాన కార్యక్రమం

పాయకరావుపేట నియోజకవర్గ జనసేన యువనాయకులు నల్లల రత్నాజి జన్మదినం సందర్భంగా పవన్ కళ్యాణ్ స్పూర్తితో పాయకరావుపేటలో ఉన్న యాచకులకు సుమారు 70 మందికి మధ్యాహ్నం అన్నదానం చేయడం జరిగింది.