జనసేన ఆధ్వర్యంలో ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ “ఆహార నిధి” కార్యక్రమం

విశాఖ, ఆంధ్రుల అన్నపూర్ణ శ్రీమతి డొక్కా సీతమ్మ గారి స్పూర్తితో జనసేనాని పవన్ కళ్యాణ్ ఆశయంకై పేద ప్రజల ఆకలి నింపే ప్రయత్నంగా “ఆహార నిధి” అనే కార్యక్రమాన్ని జనసేన దక్షిణ నియోజకవర్గం ముఖ్య నాయకులు గోపికృష్ణ(జికె) సంయుక్త జికె ఫాండేషన్ ఆధ్వర్యంలో కెజిహెచ్ ఎదుటి గేట్ నందు 22/1/2022 శనివారం ఉదయం 11:30 గంటలకు జరుగును.