పేదప్రజలకు వస్త్రదానం చేసిన అనూష

విజయవాడ, అక్షయ తృతీయ సందర్బంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సొరంగంలోని పేద ప్రజలకు జనసేన పార్టీ మహిళా నాయకురాలు తిరుపతి అనూష ఆధ్వర్యంలో పేద ప్రజలకి కాటన్ దుస్తులు, పాదరక్షకులు పంచి పెట్టడం జరిగింది. ఈ సందర్భంగా అనూష మాట్లాడుతూ పేద ప్రజలకు ఎప్పుడూ జనసేన పార్టీ అండగా ఉంటుందని అన్నారు.