టిబికె జేఏసీ కన్వీనర్ దాసరి రాముని కలిసిన ఏపీ శివయ్య

  • దాసరి రాముని ఘనంగా సన్మానించిన ఏపీ శివయ్య

ఐరాల: ఐరాల మండలం టీబీకె జెఏసి కన్వీనర్ దాసరి రాముని మర్యాదపూర్వకంగా కలిసిన ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి ఏపీ శివయ్య. దాసరి రాము నీ కలిసి దుశ్యాలతో ఘనంగా సన్మానించిన చిత్తూరు ఉమ్మడి జిల్లా జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి ఏపీ శివయ్య. టి బి కే జేఏసీ కన్వీనర్ దాసరి రాము మాట్లాడుతూ ఉమ్మడి అభ్యర్థుల గెలుపునకు అందరూ కృషి చేసి అఖండ విజయం తో గెలిపించుకుని ఉమ్మడి అభ్యర్థి ఏపీ ముఖ్యమంత్రి గా చేయడం కోసం రాత్రి పగలు కష్టపడి పని చేయాలని తెలియజేశారు.