జనసేన పార్టీ తనకల్లు మండల కమిటీ నియామకం

అనంతపురం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు వరుణ్ కి మరియు కదిరి నియోజకవర్గం ఇంచార్జ్ భైరవ ప్రసాద్ ఆదేశాల మేరకు తనకల్లు మండల కన్వీనర్ కె.వి రమణ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో మరియు వీరమహిళలు అందరి సమక్షంలో గురువారం జనసేన పార్టీ తనకల్లు మండల కమిటీ నియామకం జరిగింది. ఈ సమావేశంలో ఫయాజ్, రెడ్డి రాయల్, శ్రీనివాసులు, శీను, రాజు, కిషోర్ కాలేశా, ఆంజనేయులు, నరసింహులు మరియు తనకల్లు జనసేన పార్టీ మండల నాయకులు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.